రాష్ట్రీయం

ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫెడరల్ స్పూర్తికి భిన్నంగా వ్యవహారిస్తున్నారని బీజేపీ జాతీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ రూ.9,100 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించకుండా స్వార్థ, సంకుచిత మనస్తత్వంతో టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఉసిగొల్పేలా మాట్లాడారని ఆయన విమర్శించారు. ఇది ఫెడరల్ స్పూర్తికి పూర్తిగా భిన్నమని ఆయన తెలిపారు.