ఆంధ్రప్రదేశ్‌

టీడీపీకి బద్వేలు ఎమ్మెల్యే రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 16: కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. శనివారం ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి లేఖను అధినేత చంద్రబాబుకు పంపారు. అనంతరం కడప నగరంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైకాపా టికెట్‌పై బద్వేలు నుంచి గెలిచిన జయరాములు ఆ తరువాత టీడీపీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేసి బీజేపీలో చేరారు.