రాష్ట్రీయం

ప్రశాంతంగా ప్రారంభమైన మెడికల్ వెబ్ ఆప్షన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్‌లో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆప్షన్ల నమోదు ప్రక్రియ శనివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిసారిగా విద్యార్థులు నెట్ సెంటర్లు, హెల్ఫ్‌లైన్ సెంటర్ల నుంచి ఆప్షన్లను ఎంచుకోటం ప్రారంభించారు. 6,7 తేదీల్లో 1 నుంచి 5వేల ర్యాంక్ వరకు, 7,8 తేదీల్లో 5001 నుంచి చివరి ర్యాంకు వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంబిబిఎస్ 3250 సీట్లు, బిడిఎస్ సీట్లు 1290 ఉన్నాయి. ఆంధ్రా వర్సిటీలో 1300 ఎంబిబిఎస్, 350 బిడిఎస్ సీట్లు ఉన్నాయి. వీటిల్లో స్థానికులకు 85శాతం, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 15శాతం సీట్లు కేటాయింపు ఉంటుంది.