ఆంధ్రప్రదేశ్‌

30న ఒక్కరే ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: ఈ నెల 30వ తేదీ తానొక్కడినే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వారం, పది రోజుల తరువాత మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తానని తెలిపారు. మొదటి సంతకం ఏ ఫైలుపై ఉంటుందనే ప్రశ్నకు నవ్వుతూ ఒక్క సంతకంతో ఏదీ ఆగదు కదా.. నవరత్నాలున్నాయి.. ఇతర ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి.. వాటన్నింటిపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన చెప్పారు.