ఆంధ్రప్రదేశ్‌

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యం) ఆళ్ల నాని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఐద్లో బ్లాక్‌లోని తన కార్యాలయంలోకి లాంఛనంగా సోమవారం ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వైద్య, ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ఇందుకు అనంతపురంలో జరిగిన శిశుమరణాలే సాక్ష్యమన్నారు. శిశు మరణాలకు అడ్డుకట్టవేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. శిశు మరణాలపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తీసుకవచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. 1000 రూపాయలు దాటి ఖర్చు అయ్యే అన్ని రకాల చికిత్సలను ఈ పథకం పరిధిలోకి తీసుకువస్తున్నామన్నారు.

చిత్రం...బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని