ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్‌శాఖ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా వేదవ్యాసరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: విద్యుత్‌శాఖ జెన్కో, ట్రాన్స్‌కో, ఏపీడీసీఎల్ విభాగాల్లో పనిచేసే ఏఈల నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు సభ్యులుగా ఉన్న విద్యుత్‌శాఖ ఇంజనీర్‌ల సంఘ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎం వేదవ్యాసరావు, జీ రామకృష్ణుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ సంఘంలో 4600 మంది సభ్యులుగా ఉన్నారని రామకృష్ణుడు తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులు గురువారం సమావేశం అనంతరం రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి అభినందించారు.

చిత్రం... మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసిన నూతన అధ్యక్షుడు ఎం.వేదవ్యాసరావు