ఆంధ్రప్రదేశ్‌

10 నుంచి బడ్జెట్ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూలై 10 నుంచి జరుగునున్నాయి. 25 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో 12న 2019-20 సంవత్సర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేపెట్టేందుకు వీలుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కసరత్తు చేయనున్నారు. వివిధ శాఖల వారీగా అధికారులతో బడ్జెట్ రూపకల్పనపై సమవేశాలు ఏర్పాటు చేయనున్నారు.