ఆంధ్రప్రదేశ్‌

వరద బాధిత రైతులకు పరిహారం అందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద బాధిత రైతులకు ఎకరాకు రూ.20వేలు నష్టపరిహారాన్ని తక్షణం అందించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాసారు. రెండు దఫాలుగా వచ్చిన గోదావరి వరదలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని పత్తి, మిర్చి, వరి పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏజెన్సీలో వ్యవసాయం మీద ఆశలు వదలుకునే పరిస్థితి నెలకొందన్నారు.