ఆంధ్రప్రదేశ్‌

నేడు శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న భగవత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, అక్టోబర్ 22: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ మంగళవారం శ్రీశైలం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకున్న ఆయన ఇక్కడి శివాజీ స్ఫూర్తి కేంద్రంలో నిర్వహిస్తున్న మహాశక్తి యజ్ఞంలో పాల్గొన్నారు. బుధవారం శ్రీ మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకుంటారు. మోహన్ భగవత్ పర్యటన సందర్భంగా శ్రీశైలం ఘాట్‌రోడ్డులో బాంబు, డాగ్, స్పెషల్ పార్టీ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.