ఆంధ్రప్రదేశ్‌

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేతనం, తదితర అంశాలతో మరో ఉత్తర్వు జారీ చేస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొంది.