ఆంధ్రప్రదేశ్‌

ఏపీ రాజ్‌భవన్‌లో ఘనంగా బాలల దీనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీ రాజ్‌భవన్‌లో ఘనంగా బాలల దినోత్సవం జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వివిధ పాఠశాలల విద్యార్థులతోకలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మంచి లక్షణాలు అలవర్చుకుని ఉన్నత ఆశయాల కోసం కృషి చేయాలని హితవు పలికారు. మంచి భవిష్యత్‌కు పునాది వేసేలా బాల్యం ఉండాలని అన్నారు.