ఆంధ్రప్రదేశ్‌

తిరుగుబాటు మొదలైంది...ఇక సమరమే: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జనవరి 21: వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రాష్ట్ర ప్రజల నుండి తిరుగబాటు మొదలైందని, ఇక సమరమే మిగిలి ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న రాజధాని ప్రాంత రైతులను, మహిళలను అరెస్టు చేయడం దారుణమని మంగళవారం ట్విట్టర్‌లో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.