ఆంధ్రప్రదేశ్‌

26న రాష్ట్ర మంత్రివర్గ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 26న వెలగపూడి సచివాలయంలో జరుగనుంది. బడ్జెట్ సమావేశాల తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు నిర్ణయంపై స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ అంశం సహా పాలనా రాజధానిని విశాఖకు తరలింపు అంశంపైన ప్రధానంగా చర్చింనున్నట్లు తెలిసింది.