ఆంధ్రప్రదేశ్‌

ఆమెకు ఉద్యోగం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: రోడ్డు ప్రమాదంలో శాశ్వతంగా వికలాంగుడైన ఒక ఉద్యోగి కుమార్తెకు సరైన ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సోమవారం నాడు ఆదేశించింది. రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకాకుళం పాలిటెక్నిక్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ పివివి దేవానంద్ కుమార్తె లిఖిత నేహాకు ఉద్యోగం ఇవ్వాలని ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఉన్నత విద్యాశాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పి వి సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం సీతారామమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులను ఇచ్చింది.