ఆంధ్రప్రదేశ్‌

మాకేం అధికారాలున్నాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, దీనికి సంబంధించి కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సినీనటుడు ఎస్ శివాజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఏపికి ప్రత్యేక హోదాను కల్పించే విషయమై హైకోర్టుకు ఉన్న అధికారాలు ఏమిటో వివరించాలని హైకోర్టు పిటిషనర్ న్యాయవాదిని కోరింది. పార్లమెంటు వేదికగా ఈ అంశంపై కేంద్రం హామీ ఇచ్చిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది ఏ సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తుండగా, కోర్టుకు ఉన్న అధికారాలు వివరించాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై గడువుకావాలని న్యాయవాది కోరారు. అనంతరం ఈ కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.