ఆంధ్రప్రదేశ్‌

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును భారతి ఎయిర్‌టెల్ ఎపి, తెలంగాణ సిఇవో వెంకటేష్ విజయరాఘవన్ సోమవారం కలిసి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు గురించి వివరించారు. మొబైల్ ఫోన్ వినియోగదారులకు బ్యాంకింగ్ రంగంలో సరికొత్త అనుభవాన్ని అందించనుందని తెలిపారు. ఇది డిజిటల్ చెల్లింపుల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వెలగపూడిలో సోమవారం లాంఛనంగా ఈ బ్యాంక్‌ను ప్రారంభించారు.