ఆంధ్రప్రదేశ్‌

బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: బాలలహక్కుల పరిరక్షణ కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తెలిపింది. ఏపిలో బాలల హక్కుల కమిషన్ బెస్ట్ ప్రాక్టీస్‌పై ఢిల్లీలో మూడు రోజులుగా జరుగుతున్న సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జ్ చైర్‌పర్సన్ ఎస్ బాలరాజు, సభ్యుడు ఎస్ మురళీధరరెడ్డి నివేదించారు. ఏపిలో బాలల హక్కుల ఉల్లంఘనలపై అందిన కేసులపై విచారణ జరిపినట్టు బాలరాజు వెల్లడించారు. ఇటీవల సవరించిన చట్టాలపై అవగాహన పెంచాల్సింవుందని ఆయన అన్నారు.