ఆంధ్రప్రదేశ్‌

సంతాకాలు చేసి సభకు గైర్హాజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 14: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నట్లుగా రిజిస్టర్‌లో సంతకాలు చేసినప్పటికీ, కొందరు వైకాపా సభ్యులు మంగళవారం సమావేశానికి హాజరు కాకపోడవం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ రిజిస్టర్‌లో సంతకాలు చేసిన 14 మంది వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనికి రాకుండా ప్రతిపక్ష నేత జగన్ చాంబర్‌లో సమావేశమయ్యారు. సంతకాలు చేసి అసెంబ్లీలోకి రాకపోవడంపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతి సరికాదన్న అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో వ్యక్తం అవుతోంది