ఆంధ్రప్రదేశ్‌

పదో తరగతి విద్యార్థికి గౌరవ డాక్టరేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ), మార్చి 14: ప్రకృతి వైపరీత్యాల వలన పక్షి సంతతి నశించిపోతోందని పదో తరగతి విద్యార్థి పి.షన్ముఖ్ మాధవ్ తన యానిమేషన్ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్టు తెలిపాడు. దీంతో హర్యానాలోని వరల్డ్ రికార్డ్ యూనివర్సిటీ వైస్-్ఛన్సలర్ డాక్టర్ థామస్ రిచర్డ్ విలియమ్ అతడిని అభినందించడంతో పాటు డాక్టరేట్‌ను ప్రదానం చేశారని భాష్యం విద్యాసంస్థ యాజమాన్యం పేర్కొంది. నాలుగు నిమిషాల నిడివి గల ఈ యానిమేషన్ చిత్రం అంతరించిపోతున్న పిచ్చుకుల దీనిస్థితిని వివరిస్తూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాల్సిన అవశ్యకతను గుర్తుచేస్తోందని తెలిపింది.