ఆంధ్రప్రదేశ్‌

యోగి ఆదిత్యనాథ్‌కు బాబు అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం హాజరయ్యారు. బిజెపి అగ్ర నాయకత్వం ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకారోత్సవ సభకు హాజరయ్యేందుకు చంద్రబాబు వెళ్లారు. లక్నోలో జరిగిన కార్యక్రమంలో ఈసందర్భంగా ఆదిత్యనాథ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.

చిత్రం..యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు