ఆంధ్రప్రదేశ్‌

సంస్కృత విద్యాపీఠం ఇన్‌చార్జ్ విసిగా శ్రీపాద సత్యనారాయణ మూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 18: తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో సుదీర్ఘకాలం పనిచేస్తూ విశేష అనుభవాన్ని గడించిన వ్యాకరణ విభాగం అధిపతి ఆచార్య శ్రీపాద సత్యనారాయణ మూర్తిని ఇన్‌చార్జ్ విసిగా నియమిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆచార్య హరేకృష్ణ శతపతి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హరేకృష్ణ శతపతికి సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈసందర్భంగా విదార్యపీఠం అభివృద్ధిలో హరేకృష్ణ శతపతి చేసిన కృషిని కొనియాడారు.