ఆంధ్రప్రదేశ్‌

10వేల కేసులు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కోర్టుల్లో శనివారం నిర్వహించిన అదాలత్‌లలో 10,414 కేసులు పరిష్కరించినట్లు ఎపి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి పివి రాంబాబు తెలిపారు. ఈ కేసుల్లో రూ.20.69 కోట్ల మొత్తానికి వివిధ పరిష్కారాలను చూపించినట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. మొత్తం కేసుల్లో పరిష్కరించినవి కాకుండా మరో 7,506 కేసులు పెండింగ్‌లో ఉండగా, 2,908 ముందస్తు వ్యాజ్యం కేసులుగా ఉన్నట్లు ఆయన తెలిపారు.