ఆంధ్రప్రదేశ్‌

కోస్తాకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 10: దక్షిణ కోస్తాను ఆనుకుని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. విశాఖలో బుధవారం ఉదయం 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను వాతావరణం కాస్త చల్లబడింది. పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైనట్టు వెల్లడించారు.