ఆంధ్రప్రదేశ్‌

‘నాన్ వెకేషన్ డిపార్టుమెంట్‌గా విద్యాశాఖను ప్రకటించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల సేవలను వివిధ రూపాల్లో వినియోగించుకుంటున్నందున విద్యాశాఖను నాన్ వెకేషన్ డిపార్టుమెంట్‌గా ప్రకటించాలని ఎన్‌జిఓల మాదిరి ముప్పై రోజుల సంపాదిత సెలవులను మంజూరు చేయాని ఎస్‌టియు ఎపి అధ్యక్షుడు కత్తి నర్సింహారెడ్డి, ప్రధానకార్యదర్శి సిహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు ప్రభుత్వాన్ని కోరారు. మధ్యాహ్న భోజన నిర్వహణను గతంలో వలె టీచర్లకు ప్రమేయం లేకుండా స్థానిక ఇతర శాఖల సిబ్బందికి అప్పగించాలని కోరారు.