ఆంధ్రప్రదేశ్‌

స్మృతివనంలో ఏర్పాటుకు సిద్ధమవుతున్న అంబేద్కర్ విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 2: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతివనంలో ఏర్పాటు చేయనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నమూనాను సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఆదివారం పరిశీలించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ మండలం మంగులూరు గ్రామంలో తయారుచేస్తున్న అంబేద్కర్ విగ్రహ నమూనాని ఆయన పరిశీలించిన అనంతరం కళాకారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో 125 అడుగుల ఎతె్తైన విగ్రహాన్ని సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఈసందర్భంగా మంత్రి ఆనందబాబు తెలిపారు.

చిత్రాలు.. అంబేద్కర్ విగ్రహం నమూనాను పరిశీలిస్తున్న మంత్రి నక్కా ఆనందబాబు