ఆంధ్రప్రదేశ్‌

ఏడిఇ ఇంట్లో కొనసాగిన సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, జూలై 11: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ట్రాన్స్‌కో ఎడిఇ నాగరాజు ఇంట్లో మంగళవారం సైతం సోదాలు కొనసాగాయి. ఆదాయానికి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు సోమవారం దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆళ్లగడ్డ, కర్నూలులోని ఆంధ్రబ్యాంకు శాఖల్లో నాగరాజు, అతని బంధువుల పేర 5 లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. ఆళ్లగడ్డ బ్యాంకు లాకర్‌లోని 116 గ్రాముల బంగారం, కర్నూలులో బావమరిది పేర ఉన్న లాకర్‌లో 365 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.