ఆంధ్రప్రదేశ్‌

పోస్టల్ నియామకాలపై కేంద్రమంత్రి సానుకూల స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 11: ఆంధ్రా,తెలంగాణ రాష్ట్రాలలోని 2010-16 మధ్యకాలంలో తపాలాశాఖలో గ్రామీణ్ డాక్ సేవక్(జీడీఎస్) విభాగంలో కారుణ్య నియామకాలు అర్హత ఉండి తిరస్కరణకు గురైన వారికి ఉద్యోగ నియామకాలు కల్పించాలని కేంద్రాన్ని గతంలో పోస్టల్ శాఖలో పని చేసిన వారి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.రెండు తెలుగు రాష్ట్రాలకు చేందిన గ్రామీణ డాక్ సేవక్ విభాగంలో గతంలో పనిచేసిన వారి కుటుంబ సభ్యలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ నియామకాలు జరిగేవి.అయితే 2010-16 మధ్య కాలంలో వివిధ కారణాల వల్లన ఆంధ్రా,తెలంగాణ రాష్టాలలోని 400 మందికి ఈ ఉద్యోగాలు పెడింగ్‌లో ఉండిపోయాయి.తాజాగా జారీ చేసిన జీవోలో తమకు అవకాశం కల్పించాలని,ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకొవాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు 15 మందితో కుడిన ఒక బృందం విజ్ఞప్తి చేసింది.అనంతరం కేంద్రమంత్రి మనోజ్ సిన్హాతో వెంకయ్యనాయుడు ఈ అంశంపై చర్చించారు.వారికి న్యాయం చేయాలని కోరగా మనోజ్ సిన్హా సానుకులంగా స్పందించారు.