ఆంధ్రప్రదేశ్‌

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: రాజధాని అమరావతి పరిధిలో ఏడు రహదారుల నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ రుణ ప్రణాళికను విడుదల చేసింది. దీంతో అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం మంగళవారం చోటుచేసుకుంది. 962 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణానికి ప్రణాళికను ప్రకటించింది. ఉద్దండరాయపాలెం, నిడమానూరు, కృష్ణాయపాలెం, నెక్కళ్లు, వెంకటాయపాలెం, నవులూరు, బోరుపాలెం, శాఖమూరు, ఐనవోలు, పెనుమాక, మంగళగిరి, అప్పరాజుపాలెం, నీరుకొండ రహదారులకు పనులు చేపట్టనున్నారు.