ఆంధ్రప్రదేశ్‌

నంద్యాల కౌన్సిలర్ ఇంట్లో నగదు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల టౌన్, జూలై 11: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్, వైకాపాకు చెందిన సుబ్బరాయుడు ఇంట్లో మంగళవారం రూ.6.80 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ గోపాలకృష్ణ, టూటౌన్ సిఐ శ్రీనివాసులు తమ సిబ్బందితో కలిసి కౌన్సిలర్ సుబ్బరాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించారు. వారికి ఇంట్లో దాచిన రూ.6,80,000 నగదు లభించింది. దీన్ని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయ పన్ను శాఖకు అప్పగిస్తామన్నారు. కాగా ఉప ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నాయకుల ఇళ్లలో పెద్దమొత్తంలో నగదు లభించడం కలకలం రేపింది.