ఆంధ్రప్రదేశ్‌

త్వరలో డాక్టర్ పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 12: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను త్వరలో భర్తీచేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం స్థానిక సిపివో చాంబర్‌లో వైద్యాధికారులతో సీజనల్ వ్యాధులపై మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో పలు జిల్లాల్లో డెంగ్యూ జ్వరాలు ఎక్కువుగా నమోదవుతున్నాయన్నారు. ఈనెల 15వతేదీనుండి వచ్చేనెల అక్టోబర్ రెండవతేదీ వరకు స్వచ్ఛతా హీసేవా కార్యక్రమం కేంద్రప్రభుత్వం చేపట్టబోతుందన్నారు. ఇందులో భాగంగా అన్ని ఆసుపత్రులు, విద్యాసంస్ధలు, గ్రామాల్లో పారిశుద్ధ్యంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.