ఆంధ్రప్రదేశ్‌

నేడు ఏపి రెసిడెన్షియల్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన పరీక్షా ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఉదయం విడుదల చేయనున్నారు. సచివాలయంలో మంత్రి చాంబర్‌లో ఉదయం 10 గంటలకు ఫలితాలను మంత్రి విడుదల చేస్తారు. ఎపిఆర్‌ఎఈఐఎస్ ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు సంబంధించి పరీక్షను ఏప్రిల్ 24న నిర్వహించగా, జూనియర్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి పరీక్షను మే 12న నిర్వహించారు.