ఆంధ్రప్రదేశ్‌

విమానంలోనే పడుకున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 28: విమానంలోనే పడుకున్నా.. అక్కడే ముఖం కడుక్కుని.. స్నానం చేశా.. అంటూ తొమ్మిది రోజుల 3 ఖండాల పర్యటనలో తన అనుభవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. అమెరికా, యుఎఇ, బ్రిటన్ పర్యటన ముగించుకుని, రాష్ట్రానికి వచ్చిన సిఎం శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక్కోసారి స్నానం చేయకుండానే సమావేశాలకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. అమెరికాలో అడుగుపెట్టిన వెంటనే ఒక సమావేశానికి వెళ్లానని తెలిపారు. రాష్ట్భ్రావృద్ధికి పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.