ఆంధ్రప్రదేశ్‌

మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ప్రకాష్ నాయుడు నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 23: రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అనంతపురానికి చెందిన పేరిమి ప్రకాష్ నాయు డు నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థకు ముగ్గురు డైరెక్టర్లు, మరో ముగ్గుర ఎక్స్ అఫీషియో డైరెక్టర్లతో బోర్డును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.