ఆంధ్రప్రదేశ్‌

2న మిలాదున్ నబీ సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: ఈద్ మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 2వ తేదీన 1881 నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ చట్టం ప్రకారం సెలవుదినంగా ప్రకటించినట్లు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ తెలపారు. ఈ మేరకు గురువారం జీఓ విడుదల చేశారు. గతంలో మిలాదున్ నబీ సందర్భంగా డిసెంబర్ 1వ తేదీన సెలవు దినంగా సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పర్వదినాన్ని డిసెంబర్ 2వ తేదీన నిర్వహించుకోనున్నందున 1వ తేదీ శుక్రవారం బదులుగా 2వ తేదీ శనివారం సెలవుదినంగా మార్చినట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.