ఆంధ్రప్రదేశ్‌

‘ఆధార్ ఆధారిత విత్తన పంపిణీ’కి ఎక్స్‌లెన్సీ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: ఆధార్ ఆధారిత విత్తన పంపిణీ విధానానికిగాను రాష్ట్ర వ్యవసాయ శాఖకు జాతీయ స్థాయిలో సీఎస్‌ఐ నిహిలెంట్ ఈ-గవర్నెన్స్ ఎక్స్‌లెన్సీ అవార్డు-2017 లభించింది. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) సంస్థ ఈనెల 8న హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు కింద ఈ అవార్డు దక్కింది. 2018 జనవరి 20న కోల్‌కతాలోని సైన్స్ సిటీలో సీఎస్‌ఐ 52వ వార్షికోత్సవంలో వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరిజవహర్‌లాల్ ఈ అవార్డును అందుకోనున్నారు.