ఆంధ్రప్రదేశ్‌

17 నుంచి 22 వరకు బాబు మాల్దీవుల పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17 నుంచి 22 వరకు మాల్దీవుల్లో పర్యటించనున్నారు. కుటుంబ సమేతంగా చేయనున్న ఈ పర్యటన ఆయన వ్యక్తిగత పర్యటనగా అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శుక్రవారం జీవో కూడా జారీ అయింది.