ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యే సహా 30మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, జూన్ 12: రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థల నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు నిరసనగా ఎమ్మెల్యే రాజన్నదొరతోసహా వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆదివారం సిద్ధమయ్యారు. ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టేందుకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో పోలీసులు సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో లెప్రసీ కమ్యూనిటీ హాలు వద్ద అడ్డగించి, పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యేతో సహా 30 మందిని అరెస్టు చేస్తున్నట్టు విలేఖర్లకు తెలిపారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ మీడియా గొంతునొక్కడానికి టిడిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.