ఆంధ్రప్రదేశ్‌

అలరించిన ఫ్యాషన్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 13: అచ్చమైన తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించిన ఫ్యాషన్ షో అందరినీ అలరించిం ది. తెలుగు వారి సంప్రదాయ పంచెకట్టు, చీరలతో హొయలొలికిస్తూ యువతీ, యువకులు ఉత్సాహంగా ఈ షోలో పాల్గొన్నారు. విజయవాడలోని బెంజిసర్కిల్ వద్ద ఉన్న ట్రెం డ్ సెట్ మాల్‌లో శనివారం మాల్‌తో పాటు 24 క్రియేటివ్ ఈవెంట్స్ సం యుక్తంగా నిర్వహించిన ఈ ఫ్యాష న్ షోకు అపూర్వ స్పందన లభించింది. సంక్రాంతి సెలవులకు తరలివచ్చిన వారు ట్రెండ్ సెట్ మాల్‌లో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోను ఆసక్తిగా తిలకించారు. ఈ ఫోలో విజేతలకు మాల్ మార్కెటింగ్ మే నేజర్ సతీష్, మాల్ మేనేజర్ నాగార్జున బహుమతి ప్రదానం చేశారు.