ఆంధ్రప్రదేశ్‌

4,548 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: 4,548 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఏపీ డీజీపీ రాముడు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏపీ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పేరుతో వెబ్‌సైట్‌‌ను ప్రారంభించారు. ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు డీజీపీ తెలిపారు. సివిల్ కానిస్టేబుళ్లు - 3,216‌, ఆర్మ్‌డ్ కానిస్టేబుళ్లు‌‌- 1,067 పోస్టులు, జైల్‌ వార్డర్‌ (పురుషులు)- 240, వార్డర్‌ (మహిళలు)- 25 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మూడో వంతు ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తున్నామని, అక్టోబర్‌ 16న ప్రాథమిక పరీక్ష ఉంటుందని డీజీపీ తెలిపారు.