రాష్ట్రీయం

వృద్ధురాలి నగలు దోచుకున్న ఆటోవాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఖమ్మం అర్బన్‌ మండలం వి .వెంకటాయపాలెంనకు చెందిన చండ్ర రామసీతమ్మ (75) ను ఓ ఆటోవాలా అమెను ఎక్కించుకున్నాడు. ఖమ్మం తీసుకెళ్తానని చెప్పి రఘునాథపాలెం బైపాస్‌రోడ్డులోకి ఆటోను మళ్లించాడు. ఆమెకు మాయమాటలు చెప్పి...ప్రధాన రహదారి నుంచి నాలుగు కి.మీ దూరం తీసుకెళ్లాడు. అమె మెడలోని 6 తులాల బంగారు గొలుసు, 3 తులాల బంగారు గాజులు దోచుకున్నాడు. వెళ్తూ.. వెళ్తూ... వృద్ధురాలిని సమీపంలోని నిర్జన ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.