AADIVAVRAM - Others

బాలభాష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడుకుల్లు పుట్టన్ని కడుపేమి కడుపు?
కుల ముద్ధరించన్ని కొడుకేమి కొడుకు?
కన్నకానుపులెల్ల కడుచక్కనయితె,
కన్నుల్ల పండుగే కన్నతల్లికిని.
లాభమ్మ లాభమ్ము ఏమి లాభమ్ము?
కొడుకులను గంటేను కోటి లాభమ్ము
గోరంతదీపమ్ము కొండలకు వెలుగు
గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు
మాడంత దీపమ్ము మేడలకు వెలుగు
మారాజు అబ్బాయి మా కళ్ల వెలుగు
వీధిలో ఉయ్యాల అమ్మ వచ్చింది
కొడుకులను గన్నతల్లి కొనవె ఉయ్యాల