ఆంధ్రప్రదేశ్‌

గ్రామదర్శినపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: గ్రామదర్శినిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే ముందుందని అన్నారు. నాలుగున్నరేళ్ల మన కృషికి ఇదే నిదర్శనమని చెప్పారు.