ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను చంద్రబాబు బృందం కలిసింది. మూడు నెలల పాలనలో జరిగిన దాడులు, మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు గల కారణాలు, ప్రభుత్వ వేధింపులు, టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు వంటి వాటిపై గవర్నర్‌కు నేతలు వివరించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమ, ఇతర నాయకులు ఉన్నారు.