ఆంధ్రప్రదేశ్‌

‘బాహుబలి’తో తెలుగోడి సత్తా విశ్వవ్యాప్తం: అసెంబ్లీలో చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకున్న ‘బాహుబలి’ సినిమా తెలుగువాళ్ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ప్రశంసించారు. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కంచె’ అవార్డులను సాధించడం పట్ల అభినందనలు తెలుపుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ రెండు సినిమాల యూనిట్ సభ్యులను ఆయన ప్రశంసించారు. భవిష్యత్‌లో తెలుగులో మరిన్ని మంచి సినిమాలు రావాలన్నారు. అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది.