బాల భూమి
జీవితానికి పరమావధి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 13 May 2018
జీవితానికి పరమావధి..
-----------------------------
నీతులు నీడనివ్వవు..!
సామెతలు సంపదలను ఇవ్వవు..!!
ఆణిముత్యాలు ఆకలి తీర్చవు..!
సుభాషితాలు సుఖాలనివ్వవు..!!
మంచిమాటలు మరణాన్ని ఆపవు..!
సూక్తులు సుగుణాలనివ్వవు..!!
కొటేషన్లు కోర్కెలు తీర్చవు..!
శ్లోకాలు స్థోమతలను ఇవ్వవు..!!
ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు..!
తత్త్వాలు తలరాతలు మార్చవు..!!
కష్టపడి చేసే పని మాత్రమే
జీవితానికి పరమావధి