ఆంధ్రప్రదేశ్‌

యువతిని నగ్నంగా చిత్రీకరించి బెదిరింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఓ యువతిని సెల్‌ఫోన్‌లో నగ్నంగా చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే మండలి రవికాంత్ అనే యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి, మిగతా నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.