రాష్ట్రీయం

వరుసగా ఐదోసారి గిన్నిస్ రికార్డులకెక్కిన తాపేశ్వరం లడ్డూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట, డిసెంబర్ 28: తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం భక్తాంజనేయ స్వీట్స్ తయారుచేసిన లడ్డూ వరుసగా ఐదోసారి గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ ఏడాది వినాయకచవితి పర్వదినం సందర్భంగా ఈ సంస్థ తయారుచేసిన 8,369 కిలోల లడ్డూను విజయవాడలోని డూండీ గణేష్‌కు సమర్పించారు. ఈ లడ్డూ అతిపెద్ద లడ్డూగా గుర్తిస్తూ గిన్నిస్ సంస్థ ప్రతినిధులు సోమవారం ధ్రువపత్రం అందించారు. ఈ సంస్థ రూపొందించిన లడ్డూలు 2011 నుండి వరుసగా గిన్నిస్ రికార్డులకెక్కుతున్నాయి. తమ సంస్థ సిబ్బంది కృషి ఫలితంగానే ఈ ఘనత సాధించగలిగాలని సంస్థ అధినేత సలాది వెంకటేశ్వర్లు(శ్రీనుబాబు) పేర్కొన్నారు.