Others

ముగ్గులు పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటిలాగే ఈసారి కూడా భూమికలో ముగ్గుల పోటీ పెడుతున్నాం. మీ సృజనకు పదునుపెట్టి కొత్తకోణాల్లో ఆకర్షించే
అందమైన ముగ్గులు పంపండి. చుక్కల వివరాలు రాయడం మరువకండి. చుక్కలు, గీతలు - ఏ ముగ్గులైనా చూసేందుకు స్పష్టంగా ఉండాలి. పాతవాటిని తిరిగి పంపొద్దు. ముగ్గు వేసిన కాగితం మీద తప్పనిసరిగా మీ చిరునామా రాయండి.
ఇష్టమైతే ఫొటో పంపండి. వచ్చిన వాటిలో బాగున్న వాటిని వరుసగా ప్రచురిస్తాం.
ప్రచురించిన వాటిలో ఉత్తమమైన నాలుగింటికి బహుమతులిస్తాం.

* ఎంపిక కాని ముగ్గులు తిప్పి పంపాలంటే తగిన స్టాంపులు అంటించిన కవరును జతచేయండి.

చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్-500003.
* కలర్ స్కానింగ్ చేసిన ముగ్గులను ‘పిడిఎఫ్ ఫార్మాట్’లో bhoomikamuggulu@gmail.comకు మెయిల్‌లో ఫంపవచ్చు.

మొదటి
బహుమతి
రూ.1000

రెండవ
బహుమతి
రూ.500
మూడవ
బహుమతి (2)
రూ.250