ఆంధ్రప్రదేశ్‌

బోటు ఆచూకీ లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరి మందంలోకి పడిపోయిన పర్యాటక బోటు ఆచూకీ లభ్యమైంది. ఇప్పటివరకు 34 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 13 మృతదేహాలు ఆచూకీ లభ్యం కాలేదు. ఉత్తరాఖండ్‌కు చెందిన విపత్తుదళం సోనార్ వ్యవస్థ ద్వారా ఈ బోటును గుర్తించారు. గోదావరిలో 214 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు తెలిపారు. వరద ఉధృతి, సుడిగుండాల వల్ల బోటు వెలికితీత సాధ్యం కావటం లేదు. ముంబయి మెరైన్ నిపుణుడు సౌరవ్ భక్తి, కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం, మత్స్యకార బృందం బోటు వెలికి తీసేందుకు ప్రయత్నాలు ఆరంభించింది.