ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో పెట్టుబడులకు బ్రిటన్ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ ఆస్కిత్ తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబుతో సమావేశమైన సందర్భంగా పలు విషయాలను చర్చించారు. అమరావతి ప్రాంతంలో కల్పించే సౌకర్యాల గురించి సిఎం ప్రెజంటేషన్ ఇచ్చారు. వైద్యం, పట్టణీకరణ, రవాణా రంగాల్లో పెట్టుబడులకు ఇక్కడ అవకాశాలు బాగున్నాయని హైకమిషనర్ అన్నారు.